Covid 19 : No School Till COVID-19 Case Zero Or Vaccine Invented - Parents

2020-06-03 1

Won’t send kids to school till COVID-19 cases become zero: Bengaluru parents
#schools
#schoolsreopen
#covid19
#covid19india
#coronavirus
#coronavirusindia
#covid19vaccine
#parents
#sureshkumar
#bengaluru
#centralgovt


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ లో కేంద్రం ఇస్తున్న మినహాయింపులు విద్యార్ధుల తల్లితండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. జూలై తర్వాత స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు పలు మాధ్యమాల ద్వారా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.