Jr NTR Fans Vs Meera Chopra : Meera Chopra Files A Case Against Jr NTR Fans

2020-06-03 2

English summary Meera Chopra Wants Files Case Against Jr NTR Fans. Meera Chopra Was GettingThreats From NTR Fans. Chinmayi sripaada Wants meera chopra to dile case against them.
#Jrntr
#meerachopra
#jrntrfans
#maheshbabu
#pawankalyan
#tollywood
#wesupportmeerachopra
#womensafety

తెలుగులో వాన, బంగారం వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది మీరా చోప్రా. అయితే ఇన్నేళ్లకు మళ్లీ మీరా చోప్రా పేరు తెలుగు నాట సంచలనం సృష్టిస్తోంది. కారణం ఏంటంటే.. ఆమె చేసిన ఓ కామెంటే. ఓ హీరో తనకు ఇష్టమని, మరో హీరో ఎవ్వరో తనకు తెలీదని, ఆయన ఫ్యాన్‌ను కాదని చెప్పుకొచ్చింది.