Elliot Engel, chief of the US House of Representatives Foreign Affairs Committee, on Monday said that he was "extremely concerned" by the Chinese aggression against India along the Line of Actual Control in Ladakh and urged Beijing to "respect norms and use diplomacy and existing mechanisms to resolve its border questions".
#DonaldTrump
#IndiaVsChina
#USForeignAffairs
#IndiaChinaBorderDispute
#USVsChina
#USPresident
#EliotEngel
గత కొద్ది రోజులుగా భారత సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని అమెరికా 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.