Former MP, Kalvakuntla Kavitha Helps A Tribal Student

2020-06-03 28

Former MP, Telangana Jagruthi President Kalvakuntla Kavitha came forward to help a tribal student who secured seat in the prestigious Indian Institute of Management (IIM).
#Kalvakuntlakavitha
#Trs
#Trsparty
#Kcr
#Telangana
#Hyderabad


ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం మాత్రం ఆ యువకుడికి లభించలేదు. పేదరికంలో ఉన్నప్పటికీ చదువుకోవాలన్న అతని సంకల్పం ముందు అది చిన్నబోయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ అన్ని అడ్డంకులను ఎదిరించి అధిగమించి ఐఐఎం రాంచీలో సీటు సంపాదించాడు.