అమెరికాలో అల్లర్లపై ట్రంప్ సంచలన నిర్ణయం!

2020-06-02 298

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకవంక కరోనా విధ్వంసాన్ని సృష్టిస్తోన్నప్పటికీ.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికాలో కార్చిచ్చులా అంటుకున్న అల్లర్లను అదుపు చేయడానికి రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు.

#DonaldTrump
#GeorgeFlyod
#WashingtonDC
#USMilitary
#trumpinbunker
#WhiteHouse
#USPresident

Videos similaires