RRR Producer DVV Danayya gave the final clarity on the film release date. In an interview , said it could not be released in time. The film is expected to be released on January 8, 2021. But due to pending shooting and post-production work, it could not be released in due time.
#RRR
#RRRUpdate
#RRRTeaser
#Rajamouli
#ramcharan
#jrNTR
#DVVdanayya
#NTRFirstLook
#Tollywoodstars
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మొత్తానికి ఎదో ఒక విధంగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు కొందరు. షూటింగ్ పనులను ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, RRR సినిమా షూటింగ్ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదట.