AP govt had planned to conduct its cabinet meetings in Visakhapatnam giving signals on the capital shifting. Sources said that the immediate cabinet meeting would be held at Amaravati and that would be the last cabinet meeting there.
#Andhrapradesh
#Ysjagan
#Amaravati
#Vizag
#Visakhapatnam
#Apgovt
#Ysrcp
#ChandrababuNaidu
#Tdp
విశాఖ నుంచి పూర్తిస్థాయిలో పాలన ప్రారంభించాలనేది సీఎం జగన్ బలమైన కోరికగా ఉన్న మాట నిజమే. అయితే ఇందుకు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎదురయ్యాయి. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో అదే విషయమై హైకోర్టులో పిటిషన్లు దాఖలుకాగా దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఊపిరిపీల్చుకున్నాయి.