Narsipatnam Dr Sudhakar Case : CBI's First Move

2020-06-01 1

CBI has issues the order for change the Doctor who treats Narsipatnam Dr Sudhakar in Vizag mental hospital on Sunday. CBI appoints Dr Madhavi Latha instead of Dr Rami Reddy.
#DrSudhakarCase
#NarsipatnamDrSudhakarisue
#andhrapradesh
#CBI
#Vizagmentalhospital
#YSRCP
#APCMJagan
#DrMadhaviLatha
#DrRamiReddy


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులు సీబీఐ కార్యాచరణలోకి దిగింది. రెండురోజుల కిందటే విశాఖపట్నానికి చేరుకున్న సీబీఐ అధికారులు డాక్టర్ సుధాకర్‌కు అందుతోన్న వైద్య సేవలపై తొలుత దృష్టి సారించారు.