Hardik Pandya Announces Natasa Stankovic's Pregnancy, Virat Kohli Leads Wishes

2020-06-01 1,457

Fans React to Hardik Pandya, Natasa Stankovic's Surprise Wedding and Pregnancy Announcement with Memes. Social media went viral with memes as Hardik Pandya announced his wedding and pregnancy with Natasa Stankovic on Sunday evening.
#Hardikpandya
#NatasaStankovic
#ViratKohli
#Teamindia
#Ravishastri

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే