Civil Supplies minister of Andhra Pradesh Kodali Nani criticising to Telugu Desam Party President and former CM Chandrababu and Nara Lokesh on Sunday. He have challenged to Chandrababu in various issues
#tdp
#chandrababunaidu
#jrntr
#ntr
#telugudesamparty
#andhrapradesh
#naralokesh
#ysjagan
#kodalinani
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ నాయకులపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆసక్తికరమైన సవాల్‌ను విసిరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు వారసులకు అప్పగించగలరా అని ప్రశ్నించారు. నారా లోకేష్‌తో ప్రత్యేకంగా చంద్రబాబు టీడీపీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అని నిలదీశారు.