AP Govt Appoints G Vani Mohan As Secretary Of State Election Commission

2020-05-31 10,770

Andhra Pradesh Government has been appointed Commissioner of Co-Operation and Managing Director of State Dairy Development Co-Operation Federation G Vani Mohan as the Secretary of State Election Commission in the Nimmagadda Ramesh Kumar row.
#GVaniMohanIAS
#NimmagaddaRameshKumar
#GVaniMohan
#APStateElectionCommission
#YSJagan
#APElectionCommission


రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.