SpaceX Successfully Launches Nasa Astronauts Into Orbit

2020-05-31 1,660

A rocket ship designed and built by Elon Musk’s SpaceX company has lifted off with two NASA astronauts on a history-making flight to the International Space Station. The mission was supposed to be launched on May 27 but it was delayed due to adverse weather conditions at the last minute.
#SpaceX
#NasaAstronauts
#NASA
#SpaceXcompany
#DonaldTrump
#Dragon
#Roketship
#Orbit

అంతులేని అద్భుతాలకు, అంతే తెలియని ఖగోళ వింతలకు ఆలవాలమైన అంతిరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించడానికి ఓ ప్రైవేటు సంస్థ శ్రీకారం చుట్టింది. ఓ ముందడుగు వేసింది. మానవ సహిత ప్రయోగంలో ఘన విజయాన్ని అందుకుంది. ఈ ప్రయత్నం ఒకట్రెండు సార్లు బెడిసి కొట్టినా బెదిరి పోలేదు.