IPL 2020 Predictions : Top 4 Teams For Playoffs and IPL 2020 Winner

2020-05-30 81

Check out Sreesanth's prediction for winner of IPL 2020 And four teams which will qualify for playoffs.
#IPL2020Predictions
#IPL2020WinnerMumbaiIndians
#Sreesanth
#csk
#iplbettings
#playoffsTeams
#rohitsharma
#ChennaiSuperKings
#RCB
#SRH

రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ప్లేఆఫ్ చేరుకుంటాయని శ్రీశాంత్‌ అంచనా వేశాడు. ధోనీ ఉన్న ప్రతిసారీ చెన్నైకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నాడు.