Bollywood actor Sonu Sood proved his humanity towards migrant workers who suffered a lot in lockdown. He arranged a Filght to migrant workers who stucked at Kerala and sent them to thier own state Odisha.
#sonusood
#mumbai
#Maharashtra
#Bollywood
#Migrantworkers
కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తమ స్వస్థలాలకు వెళ్లడానికి కష్టాలు పడుతున్న వలస కార్మికులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తూ సోనూ సూద్ అందరి ప్రశంసలు అందుకొంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందిని బస్సుల్లో తమ సొంత ఊళ్లకు పంపించిన సోనూ సూద్ తాజాగా 177 మంది అమ్మాయిలను విమానంలో తరలించి మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు.