Power Star Pawan Kalyan's Vakeel Saab to start first film to shoot after lockdown. Reports suggest that Pawan Kalyan's movie almost completed except few days shoot. So This movie will be considered to give permissions to shoot and Release in Theatres too.
#vakeelsaab
#pawankalyan
#venusriram
#dilraju
#pspk26
#tollywood
తెలుగు చిత్ర పరిశ్రమ సుమారు మూడు నెలల తర్వాత షూటింగులకు సిద్ధమవుతున్నది. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా సినిమా షూటింగులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతరులకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనేలా చర్యలు తీసుకోవాలని నిబంధనలు రూపొందిస్తున్నది. అయితే ఎవరి సినిమా మొదలు ప్రారంభం కాబోతుందనే ఆసక్తి సినీ వర్గాల్లో పెరుగుతున్నది. వివరాల్లోకి వెళితే.