Lockdown 5.0 : PM Modi & Amit shah Meeting Over Lockdown Extension!

2020-05-29 4,543

Prime Minister Narendra Modi met with Home Minister Amit Shah and senior officials today to discuss the way forward as the coronavirus lockdown, extended thrice, ends on Sunday.
#lockdown5.0
#lockdownextension
#PMModi
#Coronavirus
#COVID19Cases
#coronacasesinindia

మే 31తో కరోనా లాక్‌డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా.. శుక్రవారం ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.