Locust Swarms: How Much They Can Eat And Damage

2020-05-29 1

The two Telugu states are worry about Locust swarms. There is a vigorous campaign that the grasshoppers are ready to destroy the crops and are looming over the two Telugu states.
#LocustSwarms
#grasshoppers
#LocustSwarmsindia
#LocustSwarmsTelugustates
#LocustSwarmsdestroycrops


కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కాకముందే రెండు తెలుగు రాష్ట్రాలను మిడతల భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మిడతల దండు దాడి చేయడానికి సిద్దంగా ఉందని, రెండు తెలుగు రాష్ట్రాలవైపు దూసుకొస్తున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. సహజంగా పంట పొలాల్లో జీవించే మిడతల వల్ల ప్రజానికానికి ఎలాంటి ముపు పొంచి ఉంది అనే అంశంపై చర్చ జరుగుతోంది.