Vyjayanthi Movies Recalls SR NTR Humble Nature Towards Producers

2020-05-29 1

Vyjayanthi Movies Recalls NTR Humble Nature On His Birth Anniversary. Vyjayanthi Movies Showered Their Love On NTR On His Jayanthi.
#NTRBirthAnniversary
#VyjayanthiMovies
#AswaniDutt
#Telugucinema


స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు జాతిని గర్వించేలా చేసి, తెలుగు ప్రజలకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడే. అందుకే నిన్న ఆయన జయంతి వేడుకలు అంత ఘనంగా జరిగాయి.ఎన్టీఆర్ చేతుల మీదుగా స్థాపించబడిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.