TDP Digital Mahanadu 2020 : Digital Meetings Instead of Public Meetings in Future

2020-05-28 737

Political conferences are being held for the first time in the country by a digital platform. Telugu Desam Party is holding the Mahanaadu, as evidenced by the technology of the Telugu Desam Party. If the experiment succeeds, many political parties in the future will likely hold such digital meetings instead of public meetings.
#Mahanadu2020
#DigitalMahaNadu2020
#ChandrababuNaidu
#VirtualMahaNadu
#TDPMahanadudigitalplatformZoomapp
#NCBNTDP
#Vision2020

దేశంలోనే తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఆ ఘనతను దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మహానాడు అతి పెద్ద పండుగ . ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా, అందరూ చర్చించుకునే విధంగా, చాలా అట్టహాసంగా మహానాడు నిర్వహిస్తారు.