Why Upcoming Directors Should've To Rake RGV As Inspiration ? || Filmibeat Telugu

2020-05-27 17,483

ram gopal varma and agasthya manju coronavirus trailer released
#coronavirus
#coronavirustrailer
#rgv
#ramgopalvarma
#Agasthyamanju
#tollywood


ఆర్జీవీ అంటే అంతే మరి ఊహకు అందడు. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఏకంగా ఓ సినిమాను తెరకెక్కించేశాడు. కరోనా వైరస్‌ గుప్పిట్లో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే.. దానిపై ఓ సినిమాను తీశాడు. కరోనా వైరస్ పేరిట రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.