PM Modi Meets NSA, CDS Over Tension @ India - China Border

2020-05-27 4,807

Prime Minister Narendra Modi on Tuesday headed a high-level meeting to discuss the ongoing stand-off with China with NSA Ajit Doval, CDS General Bipin Rawat and the three Service Chiefs. Defence minister Rajnath singh also participated in meeting.
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#IndianArmyChiefGeneral
#LAC
#XiJinping
#PMModi
#Lockdown

భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత మరింత ముదిరింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ ప్రాంతాల్లో ఇరు పక్షాలు ముఖాముఖి తలపడే పరిస్థితి. ఇప్పటికే సరిహద్దులో బలగాలను మోహరించిన చైనా.. యుద్ధ డ్రోన్లను సైతం ఎగరేస్తున్నది.