Dhoni Supported Me Because He Knew My Talent, Suresh Raina Fiery Response To Yuvraj

2020-05-26 527

Suresh Raina has responded to the recent comments made by Yuvraj Singh, who had called him MS Dhoni’s favourite player. Notably, Raina has mostly played under Dhoni in the Indian team and in the IPL for Chennai Super Kings (CSK).
#dhoni
#SureshRaina
#yuvrajsingh
#Dhonifavouriteplayer
#CSKIPL2020


ఇటీవల అభిమానులు నిర్వహించిన ఓ షోలో రైనా మాట్లాడుతూ... నిజమే ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. దానికి కారణం మాత్రం నాలో టాలెంట్ ఉందని నమ్మడమే అని అన్నాడు. ధోనీ నాకు సపోర్ట్ చేసిన ప్రతిసారి నేను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. అది భారత్ తరఫున కావొచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా కావొచ్చు' అని రైనా వివరణ ఇచ్చాడు.