YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming

2020-05-26 10

Farmers are happy that the government is supplying the seed and now m jagan announced the borewells digging on the farms is a cause for happiness for the farmers. During the YCP administration, the agriculture affiliate seminar is being held.
#YJagan
#YSRRythuBharosa
#APfarmers
#YSRRythuBharosascheme
#APgovernment
#AndhraPradesh

ఒకటి కాదు రెండు కాదు ఏపీలో రైతు సంక్షేమం కోసం సీఎం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు . ఇప్పటికే రైతు భరోసా అందించి ఆదుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ లో విత్తన కష్టాలు లేకుండా విత్తన సరఫరా చేస్తుంది.