Rana Daggubati And Venkatesh To Act In An Multistarer!

2020-05-25 2

Rana Daggubati and venkatesh planning for a multistarrer movie after rana's marriage.
#RanaDaggubati
#Venkatesh
#multistarrermovies
#miheekabajaj
#ranamarriage
#Sureshbabu
#tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు ఏ రేంజ్ లో క్లిక్కవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కుర్ర హీరోలు సీనియర్ హీరోలు కలిసి నటించడానికి సిద్ధమవుతుండడంతో అభిమానుల్లో స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. ఇక ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న దగ్గుబాటి వారి నుంచి కూడా ఒక మల్టీస్టారర్ వచ్చే ఛాన్స్ ఉందట. వీలైనంత తొందరగానే పెళ్లి చేసుకోవాలని రానా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.