Coronavirus Cases In AP Reached At 2671 With 44 New Cases

2020-05-25 15

Newly 44 Coronavirus Covid-19 Positive cases have been reported in Andhra Pradesh past 24 hours across the State. The total number of positive cases have reached at 2671. Out of 2671 1848 Coronavirus patients were discharged, Active cases have registered as 767.
#CoronavirusCasesInAP
#Gulfcountries
#Kuwait
#Coronavirusinindia


రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పట్లో తగ్గేలా పరిస్థితీ కనిపించట్లేదు. వైరస్ తీవ్రతను తగ్గించడానికి, పాజిటివ్ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఏదో ఒక రూపంలో విఫలమౌతున్నాయి. కువైట్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలానికి చేరుకుంటోన్న వారి వల్ల ఈ సారి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.