Harbhajan said the selectors did not have a look at him despite his IPL laurels because they think the off-spinner is too old. “They will not look at me because they feel I am too old,” he said. “Also I don’t play any domestic cricket. [In the] Last four-five years they did not look at me even though I was doing well in the IPL, taking wickets and I had all my records to back my case.
#IPL2020
#T20WorldCup
#HarbhajanSingh
#ChennaiSuperKings
#ViratKohli
#RohitSharma
#MSKprasad
#suniljoshi
#cricket
టీమిండియా సెలెక్టర్లపై సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఐపీఎల్ లీగ్‌లో తాను అద్భుతంగా రాణిస్తున్నా.. తనను ఓ ఆటగాడిగా పరిగణించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. వరల్డ్ బెస్ట్ ఆటగాళ్లు ఆడే ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పుడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకు ఆడలేనని ప్రశ్నించాడు. సెలెక్టర్లు తనకు వయసు అయిపోయిందనుకుంటున్నారనీ, కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో కనుక తాను రాణిస్తే.. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లు ఆడేందుకు అన్ని విధాల సిద్దమవుతానని తెలిపాడు.