Donald Trump Called On Governors To Open Temples

2020-05-24 4,278

the President promised to open all places of worship in the United States forcibly.President Donald Trump, on Friday, called on state governors to open this weekend all places of worship that were closed due to the coronavirus pandemic, warning that otherwise, he would use presidential power and forcibly open temples throughout the country.
#usa
#trump
#donaldtrump
#america
#china
#covid19
#coronavirus


అన్ని చోట్లా మద్యం దుకాణాలు తెరిచారు. ఆడవాళ్లు అబార్షన్ చేయించుకోడానికి ఆస్పత్రులు కూడా నడుస్తున్నాయి. అలాంటప్పుడు, ప్రార్థనా మందిరాలు తెలిస్తే తప్పేంటట? నేను ఆదేశిస్తున్నాను.. మీమీ రాష్ట్రాల్లో అన్ని చర్చిలు, మసీదులు, ఆలయాలను వెలంటనే తెరవండి.. ''అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. చాలా సార్లు అబార్షన్లపై నోరు పారేసుకున్న ఆయన.. మరోసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, మద్యానికి-మందిరాలకు లింకు పెట్టి విమర్శలపాలయ్యారు.

Videos similaires