Phalamu - Kanakesh Rathod

2020-05-24 6

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : PHALAMU

పల్లవి : ఫలము, పుష్పము, పత్రము, తోయము ఏదైనను, నాస్వామి, చిరునగవులు చిందించు "2"

అ.ప : సర్వాయుధిని మనసున నిలుపుము "2" తనకు అదియే నిజమైన అర్చనము "ఫలము"

చరణం : కొండంత స్వర్ణ భాండమైనను కానగ, చిరు కానుక అయిననూ "2"
ఏదైనను, తార తమ్యములు లేవులే! ఎవరి కైనను, వసుడగున లే! "ఫలము"

చరణం : భూపాలురు, మరియు పామరులు కడు బీదలు, ఘన కామందులు "2"
ఎవరైనను, ఎవరి చేత నైనను సమ సేవల సముడు, నగ ధరుడు "ఫలము"

చరణం : భావమె గాని, ధన సంపత్తి కాదని తర తమ బేధమే లేదని "2"
ఎవరు సర్వ మర్పించి కొలుతురో "2" పర దైవము, వారి మదిన కొలువగును "ఫలము"