Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : PARI PARI VIDHAMULA
పల్లవి : పరి పరి విధముల, పలు రూపమ్ముల "2" పరిచయ మాయెను, పరమాత్మ "2"
చరణం : తండ్రి ఆనతిని, జవదాటని వాడుగ "2" రాజసమునకు, తను మారు రూపునిగ "2"
వేదములు గాపాడ, అసురుల నంతము జేసి "2" వేదనారాయణుడు, పరంధాముడు "పరి పరి"
చరణం : బలితాపము నణచు, వామన మూర్తిగ ధరణిని గాచేటి, వరాహ రూపునిగ
కంసాది అసురుల పాలిటి, అనంతునిగ కలి యుగమున మా గోవిందునిగ "పరి పరి" "2"
చరణం : పట్టు బట్టి, ఈ జగములు గాచు వాడుగ "2" తన పట్టుతోడ, దనుజుల దునిమెను "2"
పట్టము గట్టి, మనల నాదరించునుగా "2" పదార్ధమై తాను, ఇల నడిపించును "పరి పరి"