Robin Uthappa reveals why he was nervous when Sreesanth was about to take Misbah's catch
#Sreesanth
#RobinUthappa
#2007T20World Cup
#MisbahulHaq
#JoginderSharma
#indvspak
#T20WorldCup
#msdhoni
#teamindia
#indiancricketteam
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పేసర్ ఎస్ శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను సగటు క్రికెట్ అభిమాని మరచిపోలేడు. ఇక భారత అభిమానులు అయితే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే.. ఆ ఒక్క క్యాచ్ ఏకంగా టీ20 ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టింది. పాకిస్థాన్‌తో తలపడిన తుదిపోరులో మిస్బాఉల్ హక్ (43) చివరి వరకూ బ్యాటింగ్ చేసి ఆ జట్టును గెలిపించినంత పనిచేశాడు.