Ivanka Trump, US president Donald Trump’s daughter, described the feat of an Indian girl Jyoti Kumari cycling 1,200 km with her wounded father to get home under lockdown as a “beautiful feat of endurance and love”.
#Ivankatrump
#Ivanka
#Jyotikumari
#Bihar
#Bihargirl
#India
#CyclingFederationofIndia
#onkarsingh
#kartichidambaram
#omarabdullah
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి సాహసం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ వేళ ఇటీవల తండ్రిని వెంటబెట్టుకొని 1200కిమీ సైకిల్ తొక్కి ఇంటికి చేరుకుంది. ఈ సాహసం చేసిన జ్యోతి కుమారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ శుక్రవారం అభినందించారు. తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమ ఎంతో అద్భుతం అని కొనియాడారు