Mimicry Artist Hari Kishan Is No More
#harikishan
#ripharikishan
#mimicry
#tollywood
#hyderabad
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటి వాణిశ్రీ కుమారుడు మరణవార్తతో విషాదంలో మునిగిన సినీ లోకానికి వెంటనే మరో మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎన్నో సంవత్సరాలుగా మిమిక్రీ కళకు సేవలందిస్తున్న కళాకారుడు, నటుడు హరికిషన్ కన్నుమూశారు.