Lockdown : Big Relief To AP People,No Need Passes To Travel In AP

2020-05-23 2

Lockdown : It is clear that the AP people are not required the passes to travel from one district to another. People have made huge appeals to the police to go to their own districts. so, ap government taken the decision to relief the people. But the conditions will apply.
#Lockdown
#YSJagan
#APSRTC
#APBuses
#coronavirus
#APSRTCguildlines
#COVID19
#transportpasses
#APpeople

ఏపీలో కూడా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన సర్కార్ యధావిధిగా జనజీవనం సాగించటానికి ప్రయత్నాలు చేస్తుంది .ఇక నిన్నటి దాకా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారికి స్పెషల్ ఈ పాసులను పోలీస్ శాఖ జారీ చేస్తున్న పరిస్థితి .అయితే తాజాగా ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదని స్పష్టం చేసింది

Videos similaires