last year 23rd may andhra pradesh assembly election ycp won majority seats. 151 assembley seats, 22 loksabha seats jagan party won.
#1YearForYSRCPMassVictory
#RiseOfYsJagan
#ysjagan
#andhrapradesh
#amaravati
#apgovt
#ysrcp
సరిగ్గా ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌లో నవశకం మొదలై నేటికి ఏడాది. గతంలో ఏ రాజకీయ పార్టీ సాధించని ఓట్లు, సీట్లతో వైసీపీ విజయదుందుబి మోగించింది. ఫ్యాన్ స్పీడ్‌కు ప్రతిపక్ష టీడీపీ, వామపక్షాలు, బీఎస్పీతో జతకటిన పవన్ కల్యాణ్ పత్తాలేకుండా పోయారు. చినబాబు లోకేశ్, రెండుచోట్ల పోటీచేసిన జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రజలు తిరస్కరించారు. చావుతప్పి కన్నులొట్టబోయినట్టు టీడీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లతో నెగ్గి.. ప్రతిపక్షానికే పరిమితమైంది.