భూమిని బూడిద చేసి ప్రకృతి స్వేచ్ఛ కోసి ll Telugu Motivational Song ll NR Reddy ll David G ll
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
పల్లవి .: భూమిని బూడిద చేసి ప్రకృత స్వేచ్ఛ కోసి నింగికి నిచ్చెన వేసి నేలని మరిచాడు నరుడు నరకం చూసాడు .... "" నేలని ""
చరణం .: రేడియేషన్ తో రెక్కలు ఉన్న పక్షులు ఎన్నో ప్రాణం పోయే , అడవిలోనా జంతువులు ఎన్నో ఆకలికేకలు ఆగక పోయె , ఊహకందని వ్యాధులు ఎన్నో మనిషికి సోకి రాసుకు పోయె, ఇది మనిషి చేసిన పాపం ప్రపంచం పైన శాపం , తెలుసుకోరా నేరం నువ్వేంటో నీ స్థానం ..."" భూమిని ""
చరణం..: పచ్చగా ఉన్న ప్రకృతి ఎంత మానవుడే మంటగలిపే , స్వచ్ఛంగా ఉన్న గాలి సైతం కాలుష్యంతో కల్తీ చేసే , జీవులు ఎన్నో ఆహారంగా నరుడు చేత నాశనమయ్యె , అందుకే ఈ దారుణం అమాయక ప్రాణాలర్పితం ఇకనైనా మారరా మానవుడా నీకు వందనం ....."" భూమిని ""
Lyrics : NR Reddy
Music & Vocal : David G
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
ఈ వీడియో గనక మీకు నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి ఆలాగే మరిన్ని సరికొత్త కథనాలకొసం మా చానెల్ ని వెంటనే SubScribe చేసుకొండి...!
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
Watch & Enjoy :
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
For More Updates:
Be a Lucky Subscriber✔
Please Subscribe Channel & Activate Bell Icon ►
https://www.youtube.com/channel/UCqMM...
♥♥♥┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄♥♥♥
Be The Best Follower!
Please Like me @ Facebook►
★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
Let us Be Watch Our Website In!
Catch me ► http://praveenacreations.com/
♥♥♥┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄♥♥♥
Let me Tweet Updates on Twitter
Follow Me ► https://twitter.com/CreationDare
♥♥♥┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄♥♥♥
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴