Nagababu Satires AP Tourism Minister Avanthi Srinivasarao Over LG Polymers Issue

2020-05-22 4

Jana Sena Party leader and tollywood actor Nagendra Babu is now targeting the Tourism minister of Andhra Pradesh Avanthi Srinivas (Muttamsetti Srinivasa Rao) over Vizag LG Polymers issue.
#Nagababu
#AvanthiSrinivasarao
#YSRCP
#VizagGasLeak
#LGPolymersIssue
#APTourismMinister
#YSJagan
#Chiranjeevi


జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు దేశభక్తుడిగా కీర్తించి, వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు. మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ఈ సారి ఆయన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస రావును టార్గెట్‌గా చేసుకున్నారు. ఆయనపై ట్విట్టర్ ద్వారా వ్యంగ్యాస్త్రాలను సంధించారు...