Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy Gave financial aid to support Micro, Small and Medium Enterprises (MSMEs), which have been hit due to the lockdown by releasing the first installment of the Rs 904.89 crore package on May 22nd.
#MSMEs
#APCMYSJagan
#apMSMEsFinancialPackage
#AndhraPradesh
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్ఎంఎంఈ)లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎంఎంఈలు ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా జిల్లా కలెక్టర్లు, పారిశ్రామికవేత్తలతో శుక్రవారం సీఎం జగన్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.పరిశ్రమల రీస్టార్ట్ ప్యాకేజీని రెండు విడతల్లో రూ. 1110 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు.