Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans

2020-05-22 1

Chiranjeevi meeting with talasani srinivas yadav About Restarting Shootings. Tollywood Celebraties Loike Chiranjeevi Nagarjuna Koratala Siva Trivikram Dil Raju Allu Aravindh Meets Menister Talasani Srinivas yadav.
#Chiranjeevi
#TalasaniSrinivasYadav
#TeluguFilmIndustry
#Trivikram
#Nagarjuna
#KorataSiva
#AlluAravindh
#Tollywood

ఓ వైపు కేంద్రం లాక్ డౌన్ నాల్గో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే పలు రంగాలకు లెక్కలేనన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశమంతా పాక్షికంగానే లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను, గట్టెక్కించే మార్గాలను చర్చించేందుకు సినీ పెద్దలందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు.