Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : MADHURAM MADHURAM
పల్లవి : మధురం, మధురం, వదనం, మధురం మధురాధిపతే, సకలం, మధురం [2]
చరణం : మృదుమధురం, వేణుగానం గోపవనితం, సమ్మోహ మోహనం మధురాధిపతే, గానలోలం
పరాక్రమ, శౌర్యం, రణ పుంగవం అఖిలలోకం, సుఖజీవనం మధురాధిపతే, ఆర్తరక్షకం
సన్నిహితత్వం, మిత్రబృందం వరదాభయం, ఆర్తపరాయణం మధురాధిపతే, అభయహస్తం
అభయ ప్రదాతం, కల్పవృక్షం శ్రీ శ్రీనివాసం, ఆనంద నగం మధురాధిపతే, లీలామానుషం
చరణం : బాల్యమిత్రం, వరప్రదాతం అష్టైశ్వర్యం, ఆజన్మాంతం మధురాధిపతే, కామధేనుం
భగవద్గీతం, మూలపురుషం గీతాసారం, భగవత్ రూపం మధురాధిపతే, కర్మ యోగం
అవతార రూపం, ఆంతర్యార్ధం అవసానదశం, కృష్ణ చరణం మధురాధిపతే, జన్మ ముక్తం
భువన త్రయం, వందనీయం దేవకి నందం, కృష్ణ దేవం మధురాధిపతే, మధురాతి మధురం [మధురం]