Dwayne Bravo - 'When A Player Comes To CSK, His Career Is Born Again'

2020-05-21 218

“Whenever a player comes to CSK, it’s like his career is kind of born again. Look at Shane Watson a few years ago, look at Ambati Rayudu, when he left Mumbai, everybody’s career (graph) keeps going up whenever they come around CSK," said Bravo.
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#DwayneBravo
#sureshraina
#AmbatiRayudu
#ShaneWatson
#mumbaiindians
#royalchallengersbangalore
#IPL2020
#cricket


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడితే ఆటగాడిగా మళ్లీ పుడతామని ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రావో తెలిపాడు. 2011 నుంచి చెన్నై తరఫున ఆడుతున్న బ్రావో.. ఆయా సీజన్లలో షేన్ వాట్సన్, అంబటి రాయుడు‌ల ఆటను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు.