The Airport Authority of India has issued guidelines for domestic travel. The Civil Aviation Ministry has however said that these are not final. Passengers will have to report two hours in advance and only those have a departure scheduled in the next four hours will be allowed to enter the terminal building, the Air Authority of India has said.
#DomesticFlights
#DomesticTravelGuidelines
#AarogyaSetuApp
#SocialDistancing
#COVID19Lockdown
#flights
#resumedomesticflights
మే 25న విమానయాన సేవలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశీయ ప్రయాణాలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 25న విమానయాన సేవలు ప్రారంభమవుతుండటంతో ఏఏఐ గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్‌ను విడుదల చేసింది. విమానంలో ప్రయాణించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను ఇందులో పేర్కొంది. ప్రయాణికులు ఖచ్చితంగా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.