Vijay sethupathi Demands Huge Remuneration For Negitive Rolls

2020-05-21 2,180

Vijay sethupathi remuneration, Vijay sethupathi salary, kollywood actress payments, vijay sethupathi remuneration for master movie, Vaishnav tej uppena movie update, uppena tamil remake hero, vijay son jason sanjay debut.
#Vijaysethupathi
#MasterMovie
#ThalapathyVijay
#96movie
#syera
#remuneration
#kollywood
#tollywood


సాధారణంగా ఒక హీరో విలన్ రోల్స్ చేస్తే అతని మార్కెట్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరొక హీరోతో యాక్షన్ సీన్ లో కొట్టించుకోవాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక పాజిటివ్ రోల్స్ చేసుకుంటున్న విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ ని నెగిటివ్ రోల్ కోసం తీసుకోవలంటే మినిమమ్ 10కోట్లు ఇవ్వాల్సిందే. ఇక చిన్న సినిమాలకు మాత్రం ఈ హీరో పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు.

Free Traffic Exchange