Cyclone Amphan, which weakened into an extremely severe cyclonic storm on Tuesday, is expected to make landfall on Wednesday afternoon.
#CycloneAmphan
#CycloneAmphanupdates
#CycloneInWestBengal
#heavyrains
#rains
#weatherupdate
#cycloneinodisha
#Landfall
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అధికారుల హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.