German Company And Lava Mobiles To Shift Their Production Unit From China To India.Casa Everz Gmbh, the owner of Germany-based healthy footwear brand Von Wellx, will be shifting its entire shoe production of over three million pairs annually in China to India with an initial investment of ₹110 crore, according to a top official of the company's licensee Iatric Industries Pvt Ltd.
#india
#china
#uttarpradesh
#lavamobiles
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు చైనా నుండి ఇతర దేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. వివిధ దేశాలు డ్రాగన్ దేశం నుండి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపట్టింది. తాజాగా జర్మనీ ఫుట్‌వేర్ దిగ్గజం వోన్ వెల్‌ఎక్స్ బ్రాండ్ ఇండియాకు తరలి రానుంది. వోన్ వెల్‌ఎక్స్ బ్రాండుతో ఆరోగ్యకర పాదరక్షలు తయారు చేస్తోంది జర్మనీ సంస్థ కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్.