Bollywood actress Janhvi Kapoor maid tested Covid Positive. On this incident, Boney confirmed that, Yes, the house help was tested positive and we are taking all the precautionary measures though myself, my children.
#JanhviKapoor
#khushikapoor
#Boneykapoor
#sridevi
#COVID19
#Bollywood
ముంబైలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో బోని కపూర్ కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకొన్నది. బోని కపూర్ తన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లను అంధేరిలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో పెట్టి వారితోనే ఉంటున్నారు.