Donald Trump Permanently Freeze US Funding To WHO

2020-05-19 5,302

American president donald trump permanently freeze US funding to the world health organisation unless substantial improvements were made with in next 30 days. trump had already suspended the payments to w.h.o in april for being maintain close relations with china and covering the coronavirus pandemic.
#DonaldTrump
#WHO
#china
#XiJinping
#COVID19
#Coronavirus
#Europeanunion
#PMModi
#COVID19vaccine

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ తీసుకుంటున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఆరోపిస్తూ తాజాగా ట్రంప్ ఓ లేఖ రాశారు.

Videos similaires