Covid-19: Donald Trump says he has been taking HCQ as he ‘heard a lot of good stories’. The US president also once again criticised the World Health Organization, calling it ‘a puppet of China’.
#hydroxychloroquine
#hcq
#DonaldTrump
#worldhealthorganization
#malaria
#china
#who
#BarakObama
#America
#usa
#coronavirusvaccine
#covid19
#coronavirususa
#trump
#narendramodi
#doctors
#whiteHouse
#hcq
కరోనా వైరస్ పేరు వింటే యావత్ ప్రపంచం గజ గజ వణికిపోతోంది. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా భయపడిపోతున్నారు. తన సిబ్బందికి కూడా వైరస్ సోకడంతో.. ప్రతీ రోజు పరీక్ష చేయించుకున్నారు. ఇంతవరకు ఓకే కానీ వైరస్ నివారణ అని భావిస్తోన్నహైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసుకుంటున్నారు. ప్రతీరోజు జింక్‌తో కలిపి టాబ్లెట్ వేసుకుంటున్నానని ట్రంప్ మీడియా ప్రతినిధులకు వివరించారు.