Western Railway Recruitment 2020 Notification,Total 175 Paramedical Posts

2020-05-19 339

Western Railway Recruitment 2020 Notification released for 175 paramedicaln posts,Here is the full details.
#RailwayJobs
#LatestRailwayJobs
#latestjobnotifications
#WesternRailwayRecruitment2020
#LatestGovtJobs
#careers
#jobs
#employment

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది రైల్వేశాఖ. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు పశ్చిమ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోవిడ్‌-19 ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేసేందుకు పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకుంటోంది.