Andhra pradesh govt is planning to resume apsrtc bus services between cites and district head quarters. Meanwhile APSRTC to run special services to hyderabad, chennai, bengaluru to bring back stranded andhra people due to lockdown in respective cities.
#APSRTCBusServices
#APSRTCspecialservices
#DistrictHeadQuarters
#bustickets
ఏపీలో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీలో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులను కూడా నడపనున్నారు.