COVID-19 : China Agrees To Inquiry Into Coronavirus Origin

2020-05-19 1,081

The Xi Jinping led Communist Chinese government has agreed to an independent inquiry into the origins of the SARS-CoV-2 Coronavirus during the ongoing World Health Assembly (WHA)
#COVID19
#china
#XiJinping
#DonaldTrump
#WHO
#Coronavirus
#Europeanunion
#PMModi
#COVID19vaccine

చైనాపై దర్యాప్తుకు యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానానికి 100కి పైగా దేశాలు మద్దతు తెలపడంతో జిన్‌పింగ్ దీనిపై స్పందించారు. కరోనా వైరస్ బయటపడ్డ సమయంలో చైనా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ఓపెన్‌నెస్(సమాచారాన్ని బహిర్గతపరచడం)తో వ్యవహరించామని జిన్ పింగ్ సోమవారం వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి తెలిపారు.

Videos similaires